Friday, 22 May 2015

ఋతుచక్రం

తెచ్చువసంతమున్ పిదప తిగ్మకరంబగు గ్రీష్మమా  తరిన్
వచ్చును నిండు హర్షముల వర్షములిచ్చెడి కాలమా పయిన్
స్వచ్ఛత కూర్చు కౌముదుల శారదరాత్రుల కాంతి కాలమున్
వచ్చు తుషార బిందు హిమపాతము పై శిశిరంబు తోడుగన్  

No comments:

Post a Comment