Sunday 9 March 2014

నారీ శిరోమణీ

                                           నారీ శిరోమణి                    మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు

          ఒకచో నారులు రక్కసుల్ మరొకచో నుద్ధండు లౌ పండితుల్

          ఒకచో రాణిగ రాజ్యమేలు కడు యుద్దోన్మత్తులౌ వారిజల్

          వికచాబ్జానన సుందరాంగు లొకచొ విఖ్యాతు లింకోక్కచో

          సకలార్థంబుల నెచ్చలియ యై సత్కీర్తి యౌ తల్లి యౌ



                      ( విరించి విరచిత స్త్రీ ఖండ కావ్యం నుండి  )       

No comments:

Post a Comment